Irma, the strongest Atlantic Ocean hurricane ever measured and roughly the size of Tasmania, destroyed homes and flooded streets throughout a chain of small islands in the northern Caribbean on Wednesday, passing directly over Barbuda and leaving the island of some 1,700 people cut off. <br />అట్లాంటిక్ మహా సముద్రంలో పుట్టిన 'ఇర్మా' హరికేన్ కరేబియన్ దీవుల్లో విలయం తాడవం చేస్తోంది. యాంటిగువా, బర్బుడా, సెయింట్ మార్టిన్ వంటి దీవులు ఈ హరికేన్ ధాటికి కకావికలమై పోయాయి. వేర్వేరు దీవుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.